Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు అఖిల్ ఓపెన్ ఆఫర్

చిన్నబడ్జెట్‌తో రూపొందిన ''పెళ్లి చూపులు'' చిత్రం బాక్సాఫీసు బద్దలు కొట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలను, విమర్శకుల అందుకుంది. ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (10:05 IST)
చిన్నబడ్జెట్‌తో రూపొందిన ''పెళ్లి చూపులు'' చిత్రం బాక్సాఫీసు బద్దలు కొట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలను, విమర్శకుల అందుకుంది. ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు. దీంతో తరుణ్‌తో సినిమా చేయాలని టాప్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు. ఈ జాబితాలో అఖిల్‌ కూడా చేరిపోయాడు. అఖిల్‌కి ''పెళ్లిచూపులు'' చిత్రం బాగా నచ్చిందట. 
 
''ఈ మధ్య నాకు బాగా కనెక్ట్‌ అయిన సినిమా ఇదేనని'' అఖిల్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. తరుణ్‌ భాస్కర్‌ నాకు ముందే తెలుసు. తన షార్ట్‌ ఫిల్మ్స్‌ని చూసి ఓసారి పిలిపించా. ''నాకు తగిన కథ ఉంటే చెప్పు'' అని అడిగా. కానీ ''నాకు తగిన కథ తనదగ్గర లేదని'' అన్నాడు. తనతో సినిమా చేయడానికి ఇప్పటికీ సిద్ధమే'' అంటూ ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చాడు అఖిల్‌. అఖిల్ తన రెండో చిత్రానికి తగిన దర్శకుడి కోసం వెతుకుతున్నాడు. మరి తరుణ్‌ కరుణిస్తే... అఖిల్ ఖాతాలో హిట్ చేరిపోయినట్టే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments