Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ అక్కినేని హీరోయిన్ ఎవరో తెలుసా?

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (11:00 IST)
యువ సామ్రాట్ నాగార్జున రెండో తనయుడు అఖిల్ అక్కినేని త్వరలోనే వెండితెర అరంగేట్రం చేయనున్నారు. ఆయన సరసన నటించే కొత్త హీరోయిన్ కోసం అనేక మంది అందగత్తెల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ పేర్ల పరిశీలనలో కూడా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు. వాస్తవానికి అనేక మంది పేర్లు ప్రచారంలో వచ్చినప్పటికీ.. వాటిలో ఏ ఒక్క పేరును ఎవరూ కూడా ధృవీకరించలేదు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ అమీర దస్తూర్‌ని ఈ సినిమాకి హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. 'ఇసాకి' అనే సినిమా ద్వారా ఈ ఇరవై ఒక్కేళ్ల చిన్నది బాలీవుడ్‌కి పరిచయమైంది. ప్రస్తుతం తమిళంలో కేవీ ఆనంద్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. అఖిల్ పక్కన ఈమె ఎంపిక దాదాపు పూర్తయిందనీ, ఇక ఆమె పేరు ప్రకటించడం లాంఛనమేనని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments