Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రగ్యా జైశ్వాల్‌తో బాలకృష్ణ 'హ్యాపీ మూడ్' పార్టీ... (video)

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (19:13 IST)
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో "అఖండ" పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో యువ నటి ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
 
ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో షూట్ చేసిన పాట‌తో 'అఖండ‌' చిత్రీకరణ పూర్తి చేస‌కుంది. కరోనా ప్ర‌భావంతో వాయిదా ప‌డుతూ వ‌చ్చిన షూటింగ్ పూర్తి కావ‌డంతో చిత్ర‌ యూనిట్ ఆనందంలో మునిగిపోయారు. బాల‌కృష్ణ అండ్ టీం వేడుక చేసుకుంది.
 
డైరెక్ట‌ర్ బోయ‌పాటి, బాల‌కృష్ణ‌, నిర్మాత‌లు, హీరోయిన్లు, ఇత‌ర చిత్ర‌యూనిట్ స‌భ్యులంతా క‌లిసి పార్టీ చేసుకున్నారు. బాల‌కృష్ణ‌, ప్ర‌గ్యా జైశ్వాల్ ఈ పార్టీలో చిల్ అవుట్ అవుతున్న స్టిల్ ఒక‌టి ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 
 
వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో బాల‌కృష్ణ చిరున‌వ్వుతో విక్ట‌రీ సింబ‌ల్ చూపిస్తుండ‌గా.. ప‌క్క‌నే ఉన్న ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోతో క‌లిసి హ్యాపీ పార్టీ మూడ్‌లో ఉన్న ఫొటో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments