Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2కి తర్వాత మహాభారతం కాదు.. చిన్న సినిమాపై జక్కన్న కన్ను?

బాహుబలికి సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే భారతీయ సినీ చరిత్రలోని రికార్డులను బాహుబలి-2 తిరగ రాస్తుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. బాహుబల

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (17:39 IST)
బాహుబలికి సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే భారతీయ సినీ చరిత్రలోని రికార్డులను బాహుబలి-2 తిరగ రాస్తుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. బాహుబలి-2కి తర్వాత జక్కన్న మహాభారతంపై కన్నేశాడని.. మళ్లీ బిగ్ బడ్జెట్ సినిమా తీసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలొచ్చాయి. కానీ జక్కన్న మళ్లీ పెద్ద సినిమా తీసే ఆలోచనలో లేడని.. చిన్న బడ్జెట్‌తో సినిమా తీసి కాస్త రిలాక్స్ అయిన తర్వాత తదుపరి ప్రాజెక్టు చేద్దామనుకుంటున్నట్లు సమాచారం. 
 
బాహుబలి2తో రాజమౌళి ఇక చిన్న సినిమాలకు, చిన్నాచితకా హీరోలకు దొరకడని, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ మీదే జక్కన్న దృష్టి ఉందని అందరూ అనుకున్నారు. కానీ జక్కన్న సీన్ మార్చేశాడు. 'బాహుబలి' కోసం కొన్నేళ్ల పాటు శ్రమించిన జక్కన్న.. తన తదుపరి సినిమాను విజువల్ వండర్‌గా కాకుండా..రియల్ సీన్లతోనే రిచ్‌గా తీయాలన్న ప్లానింగ్‌లో ఉన్నాడట. 'మర్యాదరామన్న' తరహాలో చిన్న సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగం, కళ్ల కింద నల్లని చారలు, విపరీతమైన ఒత్తిడి, ఓ ఉద్యోగిని సూసైడ్

YS Sharmila : జగన్ పార్టీకి బీజేపీతో అక్రమ సంబంధం వుంది: షర్మిల ఫైర్

తిరుపతి తొక్కిసలాట : క్రిమినల్స్ ముఠా నేతగా చంద్రబాబు : అంబటి రాంబాబు

12,500 మినీ గోకులాలు ప్రారంభించిన : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments