షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

దేవీ
బుధవారం, 23 జులై 2025 (19:25 IST)
Adivi Sesh and Mrinal Thakur
మేజర్ ఫేమ్ అడివి శేష్ 'డకోయిట్' అనే యాక్షన్ డ్రామా సినిమాను చేస్తున్నాడు. నాయికగా శ్రుతి హాసన్ తప్పుకున్న తర్వాత మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో జాయిన్ అయ్యారు. ఇంతకుముందు కొంత పార్ట్ షూట్ జరిగింది. కొంత గేప్ తర్వాత ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈరోజు సినిమా సెట్స్‌లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిండగా, అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ గాయపడ్డారు. అడివి శేష్ మరియు మృణాల్ ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి కానీ వారు 'డకోయిట్' షూటింగ్‌ను కొనసాగారు.
 
షాట్ చిత్రీకరణ తర్వాత అడివి శేష్ విరామం తీసుకుని వైద్యుడిని సందర్శిస్తారు. సినిమాటోగ్రాఫర్ షనీల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అడివి శేష్, షనీల్ డియోతో కలిసి స్క్రిప్ట్‌పై పనిచేశారు. ఈ సినిమా ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా విడుదల అవుతుంది. సుప్రియా యార్లగడ్డ డకోయిట్‌ను నిర్మిస్తోంది. ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments