Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటమ్ గర్ల్‌గా కేథరిన్‌ అవుట్.. సుస్మితనే కారణమా? కాస్ట్యూమ్‌ విషయంలో రచ్చ.. అందుకేనా?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో ఐటమ్ సాంగ్ నుంచి కేథరిన్ థ్రెసా తప్పుకోవడమే ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. కేథరిన్ ఐటమ్ సాంగ్ నుంచి తప్పుకోవడానికి కొందరు అల్లు అర్జున్ కారణమంటే మరికొందర

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (15:04 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో ఐటమ్ సాంగ్ నుంచి కేథరిన్ థ్రెసా తప్పుకోవడమే ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. కేథరిన్ ఐటమ్ సాంగ్ నుంచి తప్పుకోవడానికి కొందరు అల్లు అర్జున్ కారణమంటే మరికొందరు కొరియోగ్రాఫర్ లారెన్స్ కారణమంటున్నారు. తాజాగా చిరంజీవి పెద్ద కూతురు కేథరిన్‌ను తొలగించిందంటూ వార్తలు వస్తున్నాయి. 
 
చిరంజీవి 150 మూవీలో చిరు పెద్ద కూతురు సుస్మిత కాస్ట్యూమ్‌ డిజైర్‌గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో కాస్ట్యూమ్స్‌ విషయమై సుస్మిత క్లోజ్ ఫ్రెండ్ అయిన డిజైనర్‌తో క్యాథరిన్‌ గొడవపెట్టుకున్నట్టు సమాచారం. తెలుస్తోంది. సుస్మిత సర్దిచెప్పడానికి ట్రై చేసినా క్యాథరిన్‌ అస్సలు వినలేదట. ఈ క్రమంలో సుస్మిత.. చిరు, బ్రదర్ చెర్రీలకు కంప్లైట్ చేయడంతో ఆమెని తొలగించడం సెకన్లలో జరిగిపోయిందట.
 
ఈ పాటకు రాయ్ లక్ష్మీని సంప్రదిస్తే ఆమె వెంటనే ఒప్పేసుకోవడం జరిగిపోయింది. అయితే కేథరిన్‌ను తొలగించేందుకు అసలు కారణం ఏమిటనే దానిపై ఆమె నోరు విప్పితేగానీ తెలియదు. మరి కేథరిన్ ఈ వ్యవహారంపై ఎప్పుడు స్పందిస్తుందో అనేది వేచిచూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!

ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు - నలుగురి దుర్మరణం!!

TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

సూది గుచ్చకుండానే రక్త పరీక్ష ఎలా? నిలోఫర్ ఆస్పత్రి ఘనత!

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments