Webdunia - Bharat's app for daily news and videos

Install App

వనితకు ఏమైంది.. ఇలా గ్లామర్ గా ఫోటోలు పోస్టు చేసింది...

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (14:05 IST)
vanitha
బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న వనిత.. వివాదాల ద్వారా అందరి నోళ్లల్లో నానింది. ఆపై ఆమెకు అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. 
 
అయినా అవకాశాల కోసం వేచి చూడకుండా.. సొంతంగా వ్యాపారం ప్రారంభించి నడుపుతోంది. వనిత మూడో పెళ్లి సెన్సేషన్ కు దారితీసిన సంగతి తెలిసిందే. 
 
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ వుండే వనిత ప్రస్తుతం రకరకాల డ్రెస్ లతో గ్లామర్ ఫోటోలను నెట్టింట పోస్టు చేసింది. 
 
ఈ ఫోటోలు చూసిన వారంతా వనితకు ఏమైందోనని అందరూ అయోమయంలో పడ్డారు. గ్లామర్ పేరుతో రకరకాల ఫోటోలను నెట్టింట పోస్టు చేసింది. ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments