Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి కుమార్తె జాహ్నవితో ఎంజాయ్ చేస్తున్న బాయ్‌ఫ్రెండ్ ఎవరు!

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2016 (12:03 IST)
ఒకప్పుడు దక్షిణాదిలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రీదేవి. ఇప్పుడు తన ఇద్దరు కూతుర్లని కూడా హీరోయిన్స్‌గా చేయాలకుంటున్న శ్రీదేవి. ముందుగా మొదటి కూతురు జాహ్నవిని హీరోయిన్ చేయడానికి సిద్ధమైంది. తల్లి కూతురుని హీరోయిన్ చేయాలని కలలు కంటుంటే కూతురు మాత్రం పార్టీలు పబ్బులు అంటూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ మీడియా కంటికి చిక్కుతోంది. ఈ పార్టీలకు ఇండస్ట్రీలోని హీరోల కొడుకులతో వస్తున్న అమ్మడు కుదిరితే తన ఫ్రెండ్స్‌తోనూ బాగానే ఎంజాయ్ చేస్తుందట.
 
అప్పట్లో ఓ బాయ్ ఫ్రెండ్‌తో తిరిగిన ఫోటోలు సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే? ఆ తర్వాత సైలెంట్‌గా ఉన్న ఈ భామ మల్లి హంగామా మొదలు పెట్టింది. లేటెస్ట్‌గా ఓ పార్టీ లో బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషియల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పార్టీలో ఆ అబ్బాయి జాహ్నవిని ముద్దు పెడుతున్న ఫోటో మరింత హంగామా చేస్తుంది. ఈ ఫోటోలు బాలీవుడ్‌తో పాటు అంతట సంచలనంగా మారాయి. ఇంతకి ఆ అబ్బాయి ఎవరనే విషయం మాత్రం తెలియడం లేదు. 
 
తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ నిర్మాణ కంపనీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా ఈమెకి ఇప్పటివరకు ఓ 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారట, అందులో ఇండస్ట్రీ సెలెబ్రిటీలు కూడా ఉన్నారని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఎన్నోసార్లు పార్టీలలో గొడవలు పడుతూ దొరికిన అమ్మడు తన బ్యాగ్ గ్రౌండ్‌తో పేరు బయటికి రాకుండా చూసుకునేదని అంటున్నారు. ఇలాగే ఉంటే హీరోయిన్‌గా నిలదొక్కుకునే ఛాన్సులు ఉండవని శ్రీదేవి ఈ విషయంలో కొద్దిగా సీరియస్‌గా వ్యవహరించాలని అంటున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments