Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధతో శ్రియ.. ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (10:01 IST)
sreya
2001లో వచ్చిన ఇష్టంతో మొదలైన శ్రియ సినీ జర్నీ సక్సెస్‌ ఫుల్‌గా సాగింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. 
 
ఇక కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే 2018లో రోమ్‌కు చెందిన ఆండ్రూ కొశ్చివ్‌ను వివాహం చేసుకుందీ శ్రియ. ఆ తర్వాత ఎక్కువగా రోమ్‌లో గడుపుతూ వస్తోంది.
 
ఇక 2020లో శ్రియ ఓ పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కొన్ని రోజుల పాటు చాలా సీక్రెట్‌గా ఉంచిన ఈ బ్యూటీ ఓ రోజు అభిమానులతో పంచుకుంది. 
 
తన కూతురు పేరు 'రాధ' అని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక శ్రియ తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌‌లో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా తన కూతురు రాధతో కలిసి చేసిన సందడికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది శ్రియ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా - ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారు... షర్మిల

తెలంగాణలో అకాల వర్షాలు.. భారీగా పంట నష్టం.. ఐదుగురు మృతి

సీఎం స్టాలిన్‌కు షాక్ : నీట్ బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి

కేరళ సీఎంకు షాకిచ్చిన కేంద్రం.. కుమార్తె వీణ వద్ద విచారణకు ఓకే!

'నువ్వు చాలా అందంగా ఉంటావు.. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నేనేం చేయాలి' : యువతి సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments