Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సినిమాలో నటించి తప్పు చేశా.. కెరీలో అదే చెత్త సినిమా. హాట్ హాట్‌గా.!?: రెజీనా

Webdunia
మంగళవారం, 12 జనవరి 2016 (08:35 IST)
రెజీనా మెగా హీరోలతో సినిమా చేస్తూ.. కాస్త పేరు తెచ్చుకుంటోంది. ఆరంభంలో అమ్మడికి ఆఫర్లు వెల్లువల్లా వచ్చినా.. ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు హిట్‌నిచ్చి నోచుకోలేదు. అయితే సుప్రీమ్ హీరోగా పేరు కొట్టేసిన మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా తర్వాత అమ్మడికి కాస్త దశ తిరిగింది. ఆ తర్వాత రిలీజైన సౌఖ్యం ఫట్ అయినా మంచు మనోజ్‌తో నటిస్తున్న శౌర్యం సినిమాపై ఆశలు పెట్టుకుంటోంది. పారితోషికం పెంచేసి స్టార్ హీరోయిన్ల సరసన నిలిచిపోదామనుకుంటున్న రెజీనా తన కెరీర్‌లో చేసిన తప్పుల్ని ఒకసారి గుర్తు చేసుకుంది. 
 
ఈ క్రమంలో తన తొలి రెండు సినిమాలను తలచుకుంటేనే ఇబ్బందిగా ఉంటుందని చెప్తోంది. టెన్త్ క్లాస్ చదువుతుండగా ‘కండ నాల్ ముదల్’ అనే ఓ తమిళ సినిమాలో రెజీనా నటించింది. ఆ సినిమా ఓ మోస్తరుగా పేరు తెచ్చింది. ఐతే దాని తర్వాత ‘అళగియ అసుర’ అనే బి-గ్రేడ్ టైపు సినిమా చేసింది రెజీనా. అందులో హీరోతో ముద్దు సన్నివేశాలతో పాటు హాట్ హాట్ సన్నివేశాలతో రెచ్చిపోయింది. 
 
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా పేరెత్తేందుకు కూడా రెజీనా సాహసం చేయలేదు. ‘‘నేను 11వ తరగతిలో ఉన్నపుడు హీరోయిన్ గా అవకాశం వచ్చింది. నేను నా జీవితంలో చేసిన చెత్త సినిమా అదే అని చెప్పాలి. అందులో నటించాక ఇకపై ఎలాంటి సినిమాలు చేయాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసొచ్చిందని వెల్లడించింది. ఇంకేముంది..? ప్రస్తుతం అమ్మడు లిప్ లాక్స్‌తో అదరగొట్టేస్తుంది. ఇక అందాలకు ఏమాత్రం తగ్గకుండా ఒలకపోస్తోంది. మరి ఇప్పుడు హాట్ హాట్‌గా నటించడంలో తప్పులేదన్నమాట.. అదీ పెద్ద సినిమాలైతే ఓకేనన్నమాట.!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments