Webdunia - Bharat's app for daily news and videos

Install App

బార్‌లో బీర్ వ్యాపారం మొదలెట్టిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరు?

వెండితెరపై ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత అవకాశాలు లభించని హీరోయిన్లలో కొందరు ఇంటికే పరిమితమవుతుంటారు. మరికొందరు ఏదో ఒక వ్యాపారంలో సెటిలైపోతుంటారు. ఇలా వ్యాపారంలో దిగిన హీరోయిన్లలో ప్రణీతి ఒకరు. ఈ అమ్మడుక

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (15:26 IST)
వెండితెరపై ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత అవకాశాలు లభించని హీరోయిన్లలో కొందరు ఇంటికే పరిమితమవుతుంటారు. మరికొందరు ఏదో ఒక వ్యాపారంలో సెటిలైపోతుంటారు. ఇలా వ్యాపారంలో దిగిన హీరోయిన్లలో ప్రణీతి ఒకరు. ఈ అమ్మడుకి ప్రస్తుతం టాలీవుడ్‌లో అంత‌గా అవ‌కాశాలు లేవు. 
 
కానీ ఈమె మాతృభాష కన్నడంలో మాత్రం అడపాదడపా ఛాన్స్‌లు వస్తున్నాయి. ఇలాంటి అవకాశాలను నమ్ముకుంటే ఫలితం లేదని భావించిన ఈమె... వ్యాపారంపై పూర్తిస్థాయిలో దృష్టికేంద్రీకరించాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటికే వ్యాపారంలో బిజీగా ఉన్న ఆమె.. హోట‌ల్ కం బార్ వ్యాపారాన్ని చూసుకుటోంది. దీనిని చెయిన్ బిజినెస్ విధానంలో దేశ‌మంతా విస్త‌రించాల‌ని ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుంటోంది. 
 
ప‌లు న‌గ‌రాల్లో బ్రాంచీలు ఓపెన్ చేసేందుకు ప్రయ‌త్నాలు జ‌రుపుతోంది. ఈ సంద‌ర్భంగా మీరు నిర్మాతగా మారుతారా? అన్న ప్ర‌శ్న‌కు ప్ర‌ణీత స‌మాధానం చెబుతూ... ఇప్ప‌టికిప్పుడు త‌న వ‌ద్ద నిర్మాత అయ్యేంత డ‌బ్బు లేదని చెప్పింది. 'ఇప్పుడే వ్యాపారం మొద‌లైంది క‌దా, భవిష్యత్తులో నిర్మాతనవుతానేమో?' ఎవరు చూశారంటూ నవ్వుతో సమాధానం చెప్పింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments