Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలియానా వీపు అందాలు అదరహో.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో వైరల్ అయ్యిందోచ్..

గోవా బ్యూటీ ఇలియానా ప‌రిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యారైంది. ఇటు టాలీవుడ్‌లోను, అటు బాలీవుడ్‌లోనూ అవ‌కాశాలు లేక ట్విట్ట‌ర్‌తో కాల‌క్షేపం చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా ప్రస్తుత

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (16:41 IST)
గోవా బ్యూటీ ఇలియానా ప‌రిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యారైంది. ఇటు టాలీవుడ్‌లోను, అటు బాలీవుడ్‌లోనూ అవ‌కాశాలు లేక ట్విట్ట‌ర్‌తో కాల‌క్షేపం చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా ప్రస్తుతం హాఫ్ న్యూడ్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తద్వారా పబ్లిసిటీని పెంచుకుంటోంది. ఇంతకుముందు అమీ జాక్సన్ తన హాఫ్ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే.
 
ఆ తర్వాత అమ్మడుకు అవకాశాలు వెతుక్కుంటూ రావడంతో ఇల్లీ బ్యూటీ కూడా అమీ బాటలోనే నడుస్తోంది. గ్లామర్ ఫోటోలను పిచ్చ పిచ్చగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఈ ఫోటోలో ఇలియానా వీపు అందాన్ని బాగా ఎత్తిచూపింది. ఈ ఫోటో వైరల్‌‍గా మారింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన పోకిరి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించిన ఇలియానా అగ్ర హీరోల సరసన నటించింది. 
 
బాలీవుడ్‌ తాజాగా రుస్తుం సినిమాలో నటించింది. ఈ సినిమా అమ్మడుకు మంచి గుర్తింపును సాధించిపెట్టింది. మరోవైపు తన బాయ్ ఫ్రెండ్‌ ఆండ్రూతో ఇలియానా సహజీవనం చేస్తోంది. వీరిద్దరికి పెళ్ళి తంతు కూడా పూర్తయ్యిందని సినీ జనం అంటున్నారు. మరి ఇలియానా అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందో అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం