Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్టాండులో సందడి చేసిన అందమైన మహిళా ఎమ్మెల్యే

ఓ అందమైన మహిళా ఎమ్మెల్యే బస్టాండులో సందడి చేసింది. దీంతో సినీ ఫ్యాన్స్ అంతా రోడ్లపై చిందేశారు. ఇంతకీ ఎమ్మెల్యే ఏంటి.. బస్టాండులో సందడి చేయడం ఏంటనేదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.

Webdunia
బుధవారం, 5 జులై 2017 (17:30 IST)
ఓ అందమైన మహిళా ఎమ్మెల్యే బస్టాండులో సందడి చేసింది. దీంతో సినీ ఫ్యాన్స్ అంతా రోడ్లపై చిందేశారు. ఇంతకీ ఎమ్మెల్యే ఏంటి.. బస్టాండులో సందడి చేయడం ఏంటనేదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
గతంలో అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సరైనోడు’. ఈ చిత్రంలో క్యాథరిన్‌ ట్రెసా ఎమ్మెల్యేగా నటించింది. ఈ పాత్రతో ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది. యంగ్ ఎమ్మెల్యేగా ఆ సినిమాలో ఆకట్టుకున్న క్యాథరిన్ ట్రెసా తొలిసారి జనం మధ్యలోకి వెళ్లారు. 
 
జిల్లా కేంద్రమైన ఒంగోలులోని అద్దంకి బస్టాండ్‌కు ఆమె విచ్చేశారు. దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు సంఖ్యలో ఎగబడ్డారు. అద్దంకి బస్టాండ్‌కు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఓ మొబైల్ షోరూంను ఆమె ప్రారంభించారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ... ఇలా ఓ షోరూం ఓపెనింగ్‌కు రావడం ఇదే మొదటిసారి అని, తనను చూసేందుకు ఇంతమంది అభిమానులు వస్తారని అసలు ఊహించలేదని క్యాథరిన్ హర్షం వ్యక్తంచేశారు. అనంతరం అభిమానులందరితో కలిసి వేదికమీద నుంచే గ్రూప్ సెల్ఫీ తీసుకున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments