Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నబడింది.. గ్లామర్ పెరిగింది.. బిజీ బిజీ అయిన సీతమ్మ

Webdunia
మంగళవారం, 30 మే 2023 (12:14 IST)
హీరోయిన్ అంజలి ప్రస్తుతం టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత ఆమెకు అవకాశాలు తరిగిపోవడంతో ఆమె కెరీర్ ఎండింగ్‌కు వచ్చిందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ప్రస్తుతం బిజీగా మారిపోయింది. 
 
ఈ 36 ఏళ్ల బ్యూటీ ఇటీవల బాగా సన్నబడింది. స్లిమ్‌గా మారడంతో పాటు గ్లామర్‌గా, యంగ్‌గా కనిపించడంతో ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమెకు అవకాశాలు పెరిగాయి. నేచురల్ యాక్టింగ్ చేసే అంజలి.. ప్రస్తుతం హైదరాబాదుకు మకాం మార్చింది. 
 
ప్రస్తుతం రామ్‌చరణ్- శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో అంజలి రెండో హీరోయిన్. ఇందులో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే, విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రంలో కూడా అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. 
 
అంజలి హీరోయిన్‌గా ఇప్పటివరకు 49 సినిమాలు చేయగా ఆమె 50వ చిత్రం తమిళంలో ప్రారంభమైంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈగై అనే టైటిల్ గల ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కేసుల భయం... అడక్కుండానే భేషరతు మద్దతు ప్రకటించిన వైకాపా!!

నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక : విప్ జారీ చేసిన టీడీపీ!!

నంద్యాలలో టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి సతీమణి మృతి!!

ఆ మార్గంలో 78 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే!!

అంతర్జాతీయ ఫ్యూజన్‌ను వేడుక చేసుకునేలా టేకిలాను విడుదల చేసిన లోకాలోక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments