Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి అమలా పాల్ గాయకుడుతో డేటింగ్?

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (20:47 IST)
ఇటీవలే అమలాపాల్ మాజీ భర్త రెండవ పెళ్ళి చేసుకున్నాడు. దీంతో అమలాపాల్ కూడా పర్సనల్ లైఫ్‌ గురించి ఓపెనైంది. తాను ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. ఇంతకీ ఆమె ఎవరితో ప్రేమలో పడింది. అమలాపాల్ మళ్ళీ ప్రేమలో పడింది. ఇది సీక్రెట్ కాదు. గాసిప్ అంత కన్నా కాదు. నిజం. ఈ లవ్ మ్యాటర్‌ను అమలాపాల్ బయటపెట్టేసింది. అయితే తన ప్రియుడు పేరును మాత్రం బయటపెట్టనంటోంది. టైము వచ్చినప్పుడు చెబుతానంటోంది. ఐతే అమలా పాల్, సింగర్ భవిందర్ సింగ్‌తో డేటింగ్‌లో వుందనే వార్త హల్చల్ చేస్తోంది.
 
 ఆయన నా జీవితంలో స్పెషల్ అంటూ చెబుతోంది అమలాపాల్. అమలాపాల్ గత యేడాది భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమె తమిళ దర్సకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్ళాడింది. కానీ యేడాది తిరగకముందే విడిపోయారు. విజయ్ చాలా మంచివాడు. కానీ మా రిలేషన్ బలపడకపోవడానికి కారణాలు ఉన్నాయి. నేను ఇప్పుడు తొందరగా పెళ్ళి చేసుకోవాలని మాజీ భర్త గురించి మంచి మాటలే చెబుతోంది అమలాపాల్.
 
ఆమె మాజీ భర్త తాజాగా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇన్నాళ్ళు తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడని అమలాపాల్. నాకు లవర్ ఉన్నాడు. కానీ పెళ్ళి విషయంలో తొందరపడనని చెబుతూ మరోసారి కేర్‌ఫుల్‌గా ఉంటానని చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments