Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయసుధతో తీసిన చిత్రాల్లోనే భారీ నష్టం... అపుడే సూసైడ్‌కు యత్నిచిన నితిన్ కపూర్!?

చిత్ర పరిశ్రమలో అన్యోన్య దంపతులుగా ఉన్న వారిలో జయసుధ - నితిన్ కపూర్ జంట ఒకటి. వీరిద్దరిని చూస్తే ఎవరికైనా అసహ్యం కలుగుతుంది. అంతటి అన్యోన్యంగా ఉంటారు. అయితే, నిర్మాతగా, దర్శకుడిగా ఉన్న నితిన్ కపూర్...

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (10:46 IST)
చిత్ర పరిశ్రమలో అన్యోన్య దంపతులుగా ఉన్న వారిలో జయసుధ - నితిన్ కపూర్ జంట ఒకటి. వీరిద్దరిని చూస్తే ఎవరికైనా అసహ్యం కలుగుతుంది. అంతటి అన్యోన్యంగా ఉంటారు. అయితే, నిర్మాతగా, దర్శకుడిగా ఉన్న నితిన్ కపూర్... గతంలో పలు చిత్రాలను నిర్మించారు. వీటిలో ఎక్కువగా తన భార్య జయసుధను ప్రధాన పాత్రధారిగా పెట్టిగా పలు చిత్రాలు నటించారు. ఈ చిత్రాల్లో భారీ నష్టాలను నితిన్ కపూర్ చవిచూశారు. 
 
నిజానికి దర్శకరత్న దాసరి నారాయణ రావు వద్ద నితిన్ కపూర్ అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేస్తూ.. జయసుధను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జయసుధ ప్రధాన పాత్రధారిగా పలు చిత్రాలు నిర్మించారు. అవేవీ ఆయన కోరుకున్న ఫలితాన్నివ్వలేదు. దీంతో ఆర్థికంగా నష్టపోయారు. ఈ క్రమంలో ఒత్తిడి తట్టుకోలేకపోయిన ఆయన గతంలోనూ ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 
 
అప్పటి నుంచే కాకుండా చిత్రాలు నిర్మించడం గణనీయంగా తగ్గించేశారు. అదేసమయంలో ఆయన ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉండేవారని, తర్వాత ఆయన కోలుకోలేదని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు. అయితే ఆయన ఏ విషయంలోనూ ఇబ్బందులపై నోరు జారలేదని ఆయనతో సన్నిహితంగా ఉండే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments