Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను పబ్లిక్‌గా ముద్దు పెట్టిన అమీర్ ఖాన్... వైరల్‌లా మారిన లిప్‌లాక్ ఫోటో

అమీర్‌ఖాన్‌ అంటే బాలీవుడ్‌లో చాలామందికి గౌరవం. పెద్ద స్టార్‌ అయినా, విలక్షణ సినిమాల వైపు మాత్రమే మొగ్గు చూపుతుంటారు. కమర్షియల్‌ సక్సెస్‌ల గురించే ఆలోచించకుండా, వీలైనంత ఎక్కువ ఫోకస్‌ విలక్షణత వైపు దృష్

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (17:12 IST)
అమీర్‌ఖాన్‌ అంటే బాలీవుడ్‌లో చాలామందికి గౌరవం. పెద్ద స్టార్‌ అయినా, విలక్షణ సినిమాల వైపు మాత్రమే మొగ్గు చూపుతుంటారు. కమర్షియల్‌ సక్సెస్‌ల గురించే ఆలోచించకుండా, వీలైనంత ఎక్కువ ఫోకస్‌ విలక్షణత వైపు దృష్టిసారిస్తుంటాడు. అందుకే అమీర్‌ఖాన్‌ని 'మిస్టర్‌ పెర్‌ఫెక్షనిస్ట్‌' అని అంటారు బాలీవుడ్‌కు చెందిన ప్రతి ఒక్కరూ. 
 
పైగా, ఎవరితోనూ అతనికి వివాదాలు లేవు. సినిమాల్లో ఈ హీరో ఎలా నటించినా.. పబ్లిక్‌ కార్యక్రమాల్లో మాత్రం చాలా హుందాగా నడుచుకుంటారు. కానీ, అనూహ్యంగా అమీర్‌ఖాన్‌ రూటు మార్చేశాడు. కావాలనే వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. అలాంటిది గురువారం ముంబైలో జరిగిన ''మామి'' ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఈయన చేసిన పనికి అందరూ నివ్వెరపోయారు. 
 
ఇంతకీ ఖాన్ ఏం చేశాడంటే... తన భార్య కిరణ్‌రావు పెదాలను పబ్లిక్‌గా ముద్దాడేశాడు. నిజానికి హాలీవుడ్‌ ఫంక్షన్‌లలో ఇలాంటివి సర్వసాధారణం. కానీ, మనదేశంలో మాత్రం ఇలా చేయడం చాలా అరుదు. అమీర్‌ కూడా ఇదివరకు ఇలా ప్రవర్తించలేదు. దీంతో అమీర్‌, కిరణ్‌రావు లిప్‌లాక్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments