రజనీకాంత్ - లోకేశ్ చిత్రంలో బాలీవుడ్ అగ్రహీరో?

ఠాగూర్
గురువారం, 24 అక్టోబరు 2024 (12:07 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్, యువ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్‌లో కూలీ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్‌ నటిస్తున్నారనే వార్త హల్చల్ చేస్తుంది. ఇదే నిజమైతే వీరిద్దరూ కలిసి నటించే రెండో చిత్రమవుతుంది. 
 
గత 1995లో వీరిద్దరూ  కలిసి ఆటంక్ హాయ్ ఆటంక్ అనే చిత్రంలో కలిసి పనిచేశారు. ఇది 1972లో ది గాఢ్ ఫాదర్ చిత్రానికి ప్రేరణగా రూపొందించారు. ఇపుడు  లోకేషన్ కనకరాజ్ యూనివర్శ్‌లో భాగంగా, రజనీకాంత్‌ హీరో కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
ఇందులో అమీర్ ఖాన్‌ కీలక పాత్ర పోషించనున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. ఏల్కేయూలో కార్తీ నటించిన ఖైదీ, విజయ్ చిత్రాలు మాస్టర్, కమల్ హాసన్ చిత్రం విక్రమ్ చిత్రాలు రాగా, ఇపుడు కూలీ తెరకెక్కుతుంది. ఇదిలావుంటే ఆమీర్ ఖాన్ "సితారే జమీన్ పర్"లో కనిపించనున్నారు.
 
ఇందులో జెనీలియా దేశ్‌ముఖ్, 2007 చిత్రం "తారే జమీన్ పర్"లో సూపర్ స్టార్‌తో కలిసి పనిచేసిన దర్శీల్ సఫారీ కూడా నటించారు. "సితారే జమీన్ పర్", ఇది స్పానిష్ చిత్రం "ఛాంపియన్స్" యొక్క రీమేక్. ఆర్ఎస్ ప్రసన్న నిర్మాత. అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి సంబంధించిన స్టోరీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు అగ్నిప్రమాదంలో ఇద్దరు టెక్కీలు మృతి

Kurnool : కర్నూలు బస్సు ప్రమాదం.. డ్రైవర్ కనిపించలేదు.. ఏఐ వీడియో వైరల్

కర్నూలు బస్సు ప్రమాదం : సీటింగ్ అనుమతితో స్లీపర్‌గా మార్చారు...

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments