ప్ర‌కాష్ రాజ్, అనుప‌మ మ‌ధ్య గొడ‌వ... అస‌లు ఏం జ‌రిగింది..?

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, స‌క్స‌స్‌ఫుల్ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌లిసి హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే సినిమాలో న‌టిస్తున్నారు. రామ్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకి న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వెంక‌టేశ్వ‌ర

Webdunia
శనివారం, 7 జులై 2018 (16:00 IST)
విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, స‌క్స‌స్‌ఫుల్ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌లిసి హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే సినిమాలో న‌టిస్తున్నారు. రామ్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకి న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే... ప్ర‌కాష్ రాజ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌ధ్య గొడవ జ‌రిగింది అనేది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. 
 
ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగింది అంటే... ప్ర‌కాష్ రాజ్, అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ ఇద్ద‌రు తండ్రీకూతురుగా న‌టిస్తున్నారు. ఓ సీన్‌లో ప్ర‌కాష్ రాజ్ డైలాగ్ చెప్పిన త‌ర్వాత అనుప‌మ డైలాగ్ చెప్పాల‌ట‌. అయితే... ప్ర‌కాష్ రాజ్ డైలాగ్ చెప్పిన త‌ర్వాత అనుప‌మ డైలాగ్ చెప్ప‌డం లేట్ అయ్యింద‌ట‌. దీంతో అనుప‌మ‌కి డైలాగ్ చెప్పే విష‌యంలో ప్ర‌కాష్ రాజ్ కాస్త క్లాస్ తీసుకున్నార‌ట‌. అంతే.. అనుప‌మ‌కి కోపం వ‌చ్చింద‌ట‌. చైర్‌లో కూర్చొని ఏడ్చేసింద‌ట‌. ఆ త‌ర్వాత ప్ర‌కాష్ రాజ్ అక్క‌డ నుంచి వెళ్లిపోయాడ‌ట‌. దీంతో ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింద‌ట‌. అదీ సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments