Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాది ఉడుం పట్టు .. ఆంజనేయున్ నా భర్త : అనన్య

Webdunia
ఆదివారం, 11 మార్చి 2012 (17:38 IST)
File
FILE
తన జీవిత భాగస్వామి మోసగాడని తెలిస్తే... అతగాడిని వివాహం చేసుకునేందుకు ఏ ఆడపిల్లా సాహసించదు. కానీ. "జర్నీ" ముద్దుగుమ్మ మాత్రం దీనికి మనహాయింపు. ఒక్కసారి కమిట్ అయితే.. నా మాట నేనే వినను అనే టైప్. అందుకే.. గతంలో నిశ్చితార్థం జరిగిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆంజనేయన్‌నే వివాహం చేసుకుంటానని మంకుపట్టు పట్టింది.

ప్రస్తుతం మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న అనన్య.. ఆంజనేయులు అసలు స్వరూపం తెలిసినప్పటికీ.. తన తల్లిదండ్రులు, బంధువులు, హితులు, స్నేహితులు వద్దన్నా.. తాను మాత్రం ఆంజనేయన్‌ను మాత్రమే పెళ్లాడతానని ఆయనతో త్వరలోనే పెళ్లి జరుగనుందని చెప్పింది.

ప్రస్తుతం తాను మలయాళంలో దిలీప్ సరసన "నాడోడి మన్నన్" చిత్రంలోను అదేవిధంగా హీరోయిన్‌కు ప్రాముఖ్యతగల ఆయన అనే చిత్రంలోను, పృద్విరాజ్‌కు జంటగా మరో చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది. ఇందులో మరో హీరోగా శరత్‌కుమార్ నటిస్తున్నారని తెలిసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కమ్మోళ్లపై ద్వేషంతోనే అమరరాజాను తరిమేశారు : కన్నా

ప్రకాశం జిల్లాలో దారుణం.. మర్మాంగాలు కోసి.. కారులో ఈడ్చుకెళ్లి హత్య

Hyderabad: పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఆత్మహత్య

ఆఫీసుకు వెళ్లి తిరిగిరాని యువతి... కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య

ఇరాన్-ఇజ్రాయేల్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు- ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన పుతిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments