Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్యంతో ఈటీవీ సుమన్.. పలుకరించని ప్రభాకర్?!!

Webdunia
శుక్రవారం, 18 మే 2012 (19:44 IST)
రామోజీరావు తనయుడు సుమన్‌ అంటే... అందరికీ తెలిసినవారే. ఈటీవీలో తనకంటూ ప్రత్యేకతను చూపించుకుని నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో ఆయనపై పలు విమర్శలు వచ్చాయి. ప్రభాకర్‌ అనే టీవీ నటుడు సుమన్‌ను చక్రబంధంలో బంధించేసి, తను ఎవరితో మాట్లాడాలో.. మాట్లాడకూడదో గిరిగీసి మరీ ఆడించాడనే విమర్శలున్నాయి. ఎట్టకేలకు విషయం తెలుసుకునేసరికి ఆలస్యమైపోయిందని చెపుతుంటారు.

సుమన్‌ ముసుగులో ఆర్థికంగా ప్రభాకర్ బాగా పుష్టిగా మారారంటారు. అదలావుంచితే ప్రస్తుతం... సుమన్‌ను పలుకరించే టైమ్‌ కూడా ప్రభాకర్‌కు లేకుండా పోయిందట. విధివశాత్తు.. సుమన్‌ కొద్దికాలంగా అనారోగ్యంతో బాఢపడుతున్నట్లు తెలిసింది. విదేశాల్లో ట్రీట్‌మెంట్‌ చేసినా... ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని సమాచారం.

మనిషి గుర్తుపట్టలేనంతగా మారిపోయారట. దీంతో ఆయన్ను పలువురు పలకరిస్తున్నారు. కానీ... తను ఎంతో సహాయం చేసిన ప్రభాకర్‌ పలుకరించడంలేదని వచ్చినవారితో బాధను వ్యక్తం చేయడం వారిని కలచివేసిందట. ఇండస్ట్రీలో సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు ఇదో ఉదాహరణ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

Show comments