Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ మణియన్ సినిమానా?నో.. నో.. నటించనన్న త్రిష!

Webdunia
మంగళవారం, 12 మే 2015 (14:21 IST)
వరుణ్ మణియన్‌తో సినిమానా అస్సలు చేయనని త్రిష గట్టిగా చెప్తోంది. త్వరలో పెళ్ళి పీటలెక్కుతారనుకున్న వరుణ్ మణియన్, త్రిష అనూహ్యంగా విడిపోయిన సంగతి తెలిసిందే. కేవలం వివాహ బంధాన్నే కాదు. రీలు బంధాన్ని కూడా పూర్తిగా తెంచుకోవాలని త్రిష అనుకుంటోంది. ఇంతకుముందే వరుణ్ మణియన్ బ్యానర్‌లో జై హీరోగా నటించనున్న చిత్రం నుంచి త్రిష తప్పుకుంది.
 
తాజాగా సెల్వరాఘవన్, శింబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  క్రేజీ ప్రాజెక్టు నుంచి కూడా త్రిష వైదొలగింది. ఈ  చిత్రాన్ని వరుణ్ మణియన్ నిర్మిస్తున్న కారణంగానే త్రిష తప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వరుణ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలనే ఈ సినిమాకు త్రిష గుడ్ బై చెప్పేసిందని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇంకేముంది.. త్రిషకు బదులుగా మరో హీరోయిన్ ఎంపిక కోసం సెల్వరాఘవన్ వేట మొదలెట్టాడని తెలుస్తోంది. ఈ క్రమంలో త్రిష స్థానంలో కేథరిన్‌ను ఎంపిక చేసేశాడని టాక్ వస్తోంది. ఇక షూటింగే తరువాయి అని సినీ యూనిట్ అంటోంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments