Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు నగరాల మధ్య షటిల్ సర్వీస్.. టాలీవుడ్‌పై తాప్సీ కన్ను!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (12:15 IST)
దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాకుండా, బాలీవుడ్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ తాప్సీ. ఆ మధ్య తెలుగులో హల్‌చల్ చేసిన ఈ సొట్టబుగ్గల చిన్నది ఇప్పుడు ముంబయ్, చెన్నయ్‌ల మధ్య షటిల్ సర్వీస్ చేయడానికి ప్లాన్ చేసుకుంటోంది. 
 
ఇటీవలి కాలంలో సౌత్ సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ తాజాగా తమిళంలో ఓ సినిమా కమిట్ అయింది. అదే సమయంలో హిందీలో ఓ సినిమా ఒప్పుకుంది. దీంతో ఈ రెండు సినిమాలకు ఇప్పుడు డేట్స్ సర్దుబాటు చేసుకుంది. 
 
ఒకే సారి రెండు సినిమాలో చేయాల్సి రావడంతో నాలుగేసి రోజుల చొప్పున మూడు నెలల పాటు ఈ రెండు సినిమాలకు డేట్స్ ఇచ్చిందట. దాంతో, ఈ అమ్మడు ప్రతి నాలుగు రోజులకు ఓసారి ఈ రెండు నగరాల మధ్య తిరుగుతుంటుందట. పనిలో పనిగా తెలుగు అవకాశాల కోసం ప్రయత్నిస్తోందట. అందుకోసం పలువురు టాలీవుడ్ ప్రముఖులతో చర్చిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. 

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments