Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళంలో 'పటాస్'.. భారీ రేటుకు రీమేక్ రైట్స్...!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (17:01 IST)
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక భాష చిత్రాన్ని మరొక భాషలోకి రీమేక్ చేయడం అనాదిగా జరుగుతున్న విషయమే. తాజాగా నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ ఎంతో కాలం తర్వాత హిట్టు సాధించిన చిత్రం 'పటాస్' తమిళలోకి రీమేక్ కానుంది. కళ్యాణ్ రామ్ హీరో - నిర్మాత గా వహించిన సినిమా 'పటాస్' మంచి విజయం సాధించింది. 
 
పటాస్ సినిమాతో మంచి హిట్ ని కళ్యాణ్ రామ్ కొట్టేశాడు. వారం రోజుల్లో రూ.10 కోట్లు వసూలు చేసి సేఫ్ జోన్ లో ఉండిపోయింది. ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను గురువారం కన్నడ దర్శకుడు కొనగా, శుక్రవారం తమిళ రీమేక్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. తమిళంలో ప్రముఖమైన సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు రూ.63 లక్షలకి ఈ సినిమా రైట్స్ ని కొనుగోలు చేసుకున్నారు. 
 
కాగా పటాస్ తమిళంలో హీరో ఎవరు అనేది విషయం ఇంకా ఫైనలైజ్ కాలేదు. అదేవిధంగా జీ-తెలుగు ఈ సినిమాని రూ.4.30 కోట్లకు కొనేసింది. దీంతో కళ్యాణ్ రామ్‌కి ఈ సినిమాతో రూ.15 - 20 కోట్ల లాభం తెచ్చిపెట్టిందన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డ్రైవ్ చేస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఎస్ఐ

Biryani-Chicken Fry కేరళ అంగన్‌వాడీల్లో ఉప్మా వద్దు... బిర్యానీ, చికెన్ ఫ్రై ఇస్తే బాగుండు.. బాలుడి వీడియో వైరల్ (video)

టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి స్నాక్స్.. సాయంత్రం 6 రకాలు.. రోజుకో రకం

బైక్ దొంగతనాలు.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..టెస్ట్ రైడ్ ముసుగులో..?

ఏపీలో రూపురేఖలు మారిపోనున్న రైల్వే స్టేషన్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Show comments