Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయమ్మకు మద్దతు... ఒక రోజు పస్తులున్న తమిళ సినిమా!

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (08:06 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అభిశంసనకు గురైన విషయం తెల్సిందే. అక్రమాస్తుల కేసులో ఆమెకు కోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. అయితే తమిళనాడులోని చాలామంది ప్రజలు మాత్రం ఆమెకు అన్యాయంగా శిక్ష వేశారనే భావిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా తమిళ సినిమా రంగం జయలలితకు వచ్చిన కష్టాలు చూసి తల్లడిల్లిపోయింది. అందుకే తమిళనాడులోని పలువురు చలనచిత్ర నటులు, టీవీ నటులు నిరాహార దీక్షకు దిగారు. జయలలితకు జైలు శిక్ష వేయడాన్ని నిరసిస్తూ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. మరోవైపు తమిళనాడులో సినిమా థియేటర్ల బంద్‌కి ఎగ్జిబిటర్ల సంఘం పిలుపు ఇవ్వడంతో రాష్ట్రంలో థియేటర్లు మూతపడ్డాయి.
 

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments