Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి కథ ఏమిటో నాకు తెలీదు... నటించానంతే... తమన్నా

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (14:41 IST)
బాహుబలి చిత్రంలోని మొదటి భాగంలో ఎక్కువగా కన్పిస్తా. రెండో భాగంలో పరిమితమే... అంటూ నటి తమన్నా తెలియజేస్తుంది. ఆమె ఇటీవలే జీ తెలుగు ఛానల్‌కు అంబాసిడర్‌గా వుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.... సినిమా రంగంలోకి వచ్చి 10 ఏళ్ళయింది. జీ తెలుగు కూడా పదేళ్ళయింది. నా పద్ధతి నచ్చి వారు నన్ను అంబాసిడర్‌గా తీసుకున్నారు. 
 
దీనికోసం కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు చేస్తాను. టీవీలను మహిళలే ఎక్కువగా చూస్తుంటారు. వారికి మరింత దగ్గరవుతానని తెలిపారు. బాహుబలి గురించి చెబుతూ.. ఆ చిత్రంలోని కథ ఎవ్వరికీ తెలీదు. పాత్ర వరకే పరిమితం. నటించే వారికి ఏమీ అర్థంకాదు. అదంతా రాజమౌళి ఊహ నుంచి వచ్చిందే. నేను ఈ రంగంలోకి రావాలని కసి, పట్టుదలతో వచ్చాను. ప్రతిసారీ రోజుకొక విషయాన్ని నేర్చుకుంటున్నానని తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments