Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్వేతబసు గుట్టు ఆదివారం నాడు రట్టు... పక్కా ప్లాన్ తో పోలీసులు..

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (16:29 IST)
ఆదివారంనాడు హైదరాబాదులో ఓ స్టార్ హోటల్ లో వ్యభిచారం చేస్తూ 23 ఏళ్ల నటి శ్వేతాబసు ప్రసాద్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయింది. ఆదివారం రాత్రి ఆమె వ్యభిచారం చేస్తున్న హోటల్ లో ఆమెను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ శ్వేతా బసు అరెస్టును పోలీసులు పక్కా ప్రణాళికతో చేశారంటున్నారు. కాగా ఇంతకుమునుపే శ్వేతాబసు ప్రసాద్ ఓ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌లోనూ దొరికిపోయింది.
 
కొత్తబంగారు లోకం అంటూ తెలుగు వెండితెరపైకి దూసుకు వచ్చిన ప్రముఖ సినీ కథానాయిక శ్వేత బసు ప్రసాద్ వ్యభిచారం రొంపిలో దిగిపోవడంపై టాలీవుడ్ ఆందోళన చెందుతోంది. కాగా నటి శ్వేత బసు ప్రసాద్ ఒక బడా పారిశ్రామికవేత్తతో వ్యభిచరిస్తూ వుండగా పోలీసులు పట్టుకున్నారనే వార్తలు తిరుగుతున్నాయి. కాగా సోమవారం నాడు పోలీసులు శ్వేత బసు ప్రసాద్‌తో పాటు ఆమెకు మధ్యవర్తిగా వ్యవహరించిన బాలు అనే వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టారు.
 
కొత్తబంగారు లోకం అంటూ సినిమా రంగంలోకి ప్రవేశించడం కొత్తగా వచ్చే హీరోయిన్లకు పరిపాటి. కానీ ఇక్కడ ఎంత హిట్‌ వున్నా.... బ్యాక్‌గ్రౌండ్‌లేకపోతే అంతేసంగతులు. సరదాగా కబుర్లు చెప్పే మేనేజర్లు, నిర్మాతలు, దర్శకులు ఎవరైతేనేమీ.. అందరూ ఇక్కడ అమ్మాయిల్ని స్వంతానికి ఉపయోగించుకుంటారు. అందుకు ఉదాహరణ పలు హీరోయిన్ల ఉదంతాలున్నాయి. అవకాశాలు లేనప్పుడు పలురకాలుగా ఒత్తిడులకు గురిచేస్తుంటారు. 
 
టీవీ నటీమణులు ఇటీవల వ్యభిచారంలో దొరికిన సందర్భాలున్నాయి. ఇప్పుడు నటి శ్వేతాబసు ఆ కోవలోకి చేరింది. ఈమె ఆదివారం రాత్రి మాదాపూర్ లోని స్టార్‌ హోటల్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 
 
ఓ గదిలో రాజకీయవేత్త- పారిశ్రామికవేత్త, శ్వేతాబసు దొరకడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇది రేటింగ్‌ కోసం ఓ ఛానల్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌గా ఫిలింనగర్‌లో కథనాలు విన్పిస్తున్నాయి. హీరోయిన్లు తస్మాత్‌ జాగ్రత్త!

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

ఏపీ ఎన్నికల ప్రచారంలో కనిపించని అలీ.. కారణం శివాజీయేనా?

జైలులో భర్త.. భర్త తమ్ముడితో పెళ్లి.. ఏడు నెలల పసికందు హత్య.. ఎలా?

వాష్ బేసిన్ నుండి నీళ్లు త్రాగవలసి వచ్చింది.. ముద్రగడ ఆవేదన

తెలంగాణలో అత్యధికంగా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments