Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోల్ బాజే.. హిట్ సాంగ్ రీమేక్‌లో స్టెప్పులేయనున్న సన్నీ లియోన్!

Webdunia
శనివారం, 18 అక్టోబరు 2014 (12:17 IST)
15 సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన ''హమ్ దిల్ దే చుకే సనమ్" సినిమాలో బంపర్ హిట్టయిన ''ధోల్ బాజే..'' అంటూ సాగే పాట రీమిక్స్ కానుంది. ఈ రీమిక్స్ సాంగ్‌లో స్టెప్పులేసేందుకు సన్నీ లియోన్ రెడీగా ఉంటుంది.
 
ఈ పాటలో సన్నీ స్టెప్పులేయడం ద్వారా త్వరలో ఐశ్వర్యారాయ్‌ని మరపించనుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. 'లీల' అనే హిందీ సినిమా కోసం ఈ పాటను రీమిక్స్ చేస్తున్నారు. 
 
ఈ పాటను సన్నీ లియోన్ పై మోడ్రెన్ కాన్సెప్టుతో షూట్ చేయడానికి ప్లాన్ చేశారు. అందుకు సంబంధించి ప్రస్తుతం ముంబయ్ ఫిలిం సిటీలో సన్నీ లియోన్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తోందట. ఈ పాటను చాలా లావిష్ గా చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments