Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిరత్నం సైలెంట్‌గా.. ఓకే బంగారం అంటూ..?!

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (13:10 IST)
మాటలు తక్కువ-పనెక్కువ ఇదే మణిరత్నం పాలసీ. ఈ మధ్య తాను దర్శకత్వం వహించిన సినిమాలు యావరేజ్‌కు పరిమితం కావడం ఫ్లాప్‌లతో తలపట్టుకున్న మణిరత్నం తాజాగా ''ఓకే బంగారం'' సినిమా షూటింగ్‌ను గుట్టుచప్పుడు కాకుండా జరిపేస్తున్నారు. 
 
ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. సింపుల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకునే నైపుణ్యం కలవారికే ఛాన్సులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ  సినిమా కోసం యూనిట్ చాలా కష్టపడుతోంది. ఓకే బంగారం సినిమాలో మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, నిత్య మేనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments