Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామోజీరావు ఆశీర్వాదం... 'ఆనందం'లో శ్రీనువైట్ల...

Webdunia
శనివారం, 26 జులై 2014 (21:19 IST)
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఆగడు'. మహేష్‌ బాబుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫిలింసిటీలో చివరి షెడ్యూల్‌ జరుగుతుంది. అక్కడ వేసిన సెట్‌ను చూడడానికి రామోజీరావు స్వయంగా రావడంతో తను పట్టరాని ఆనందంలో ఉండిపోయాడు.
 
ఉబ్బితబ్బిబ్యయి పెద్దాయన ఆశీస్సులు అందుకున్నానని శ్రీనువైట్ల నేడు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. గతంలో ఉషాకిరణ్‌ మూవీస్‌తో 'ఆనందం' అనే చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. గతంలో కూడా 'బాహుబలి' సినిమా షూటింగ్‌లోనూ రామోజీరావుగారు అక్కడకు వచ్చి వారి సెట్‌కు ఆకర్షితులయ్యారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments