Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనమ్ కపూర్‌కు స్వైన్ ఫ్లూ: టెస్టుల్లో పాజిటివ్!!

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (19:27 IST)
వామ్మో.. బాలీవుడ్ సుందరి సోనమ్ కపూర్‌కు స్వైన్ ఫ్లూ వచ్చిందట. దేశాన్ని పీడిస్తున్న స్వైన్ ఫ్లూ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌కు కూడా సోకిందట. స్వైన్ ఫ్లూ ఎక్కువగా ప్రబలిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. గుజరాత్‌లో షూటింగ్ చేస్తుండగా నటి సోనమ్ కపూర్ తీవ్ర అస్వస్థతకు లోనైయ్యారు. తరుచుగా సోనమ్ దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడుతుండగా ఆమెను వెంటనే రాజ్‌కోట్‌లోని స్టెర్లిన్ ఆస్పత్రికి తరలించారు. 
 
ఐతే సోనమ్‌కు ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు భావిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం బ్లడ్ శాంపిల్స్‌ను తీసుకున్నారు. కాగా ఈ వైద్య పరీక్షల్లో స్వైన్ ఫ్లూ ఉన్నట్లు  నిర్ధారణ అయింది. సోనమ్ పాల్గొంటున్న సినిమా సెట్లో బాలీవుడ్ నటులు  సల్మాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు. దీంతో స్వైన్ ఫ్లూ సోకిన సోనమ్ కపూర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments