Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్వేతాబసు : మీడియాకు థ్యాంక్స్.. మా తాతయ్యను కోల్పోయా!

Webdunia
సోమవారం, 3 నవంబరు 2014 (14:05 IST)
శ్వేతాబసు మీడియాపై మండిపడింది. మీడియా థ్యాంక్స్ అంటూనే జర్నలిస్టుల వల్ల మా తాతయ్యను కోల్పోయానని చెప్పింది. మీడియా తనపై లేనిపోని వార్తలు ప్రచురించడంతో మా తాతయ్య తనను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని వాపోయింది. 
 
తన తల్లి కోర్టుల వెంట తిరిగి తనను రెస్క్యూ హోం నుంచి ఇంటికి తెచ్చుకుందని చెప్పింది. తన తల్లిదండ్రులు తనకు అండగా నిలిచారని.. తాను నిజాయితీగానే ఉన్నానని శ్వేతబసు తెలిపింది. ప్రస్తుతానికి హిందూస్థానీ క్లాసికల్ మ్యూజిక్‌ డాక్యుమెంటరీని పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. 
 
తల్లిదండ్రుల మద్దతుతో పై చదువులు చదవాలనుకుంటానని, సినిమా, నటన కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని, ఈ ఒక్క సంఘటనతో తన జీవితాన్ని నాశనం చేసుకోనని శ్వేతాబసు వెల్లడించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

సింగయ్య మృతికి జగన్ ప్రయాణించిన వాహనమే కారణం... తేల్చిన ఫోరెన్సిక్

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments