Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుతో శ్రుతి హాసన్ ఐటెం సాంగ్... ఆగడు కోసం...

Webdunia
గురువారం, 17 జులై 2014 (18:02 IST)
మహేష్ బాబు 'ఆగడు' చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఇటీవలే రామానాయుడు స్టూడియోలో పరిసరాల్లోని ఓ భవంతిలో టాకీకు సంబంధించి ప్యాచ్‌ వర్క్‌ పూర్తిచేశారు. ఇప్పుడు ఓ ప్రత్యేక పాటను చేయనున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల ఇందులోని పాటకోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. 
 
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో గత నాలుగు రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ పాట కోసం డాన్సర్లను తెప్పించకుండా.. శ్రుతిహాసన్‌ చేత వేయించడం తెలిసిందే. ప్రస్తుతం యువత గుండెల్లో కొలువు తీరిన ఈమె చేసే చిందులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర నిర్మాత అనిల్‌ సుంకర తెలియజేస్తున్నారు.
 
ప్రత్యేక సాంగ్‌ ఆగడు చిత్రానికి ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నాడు. ఈ చిత్రంలో మహేష్ పోలీసు ఆఫీసర్‌గా నటించనున్నాడు. శ్రీను వైట్ల ఫార్మెట్‌లో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌లో సాగనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

Show comments