Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ అనుభవం కోసమే ఈ ప్రయత్నం... షార్ట్ ఫిలిమ్స్‌పై శ్రుతి దృష్టి...!

Webdunia
సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (15:05 IST)
లోక నాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా వెండి తెరకు పరిచయమైన బ్యూటీ శ్రుతి హాసన్. అతి కొద్ది కాలంలోనే ఆ ఇమేజ్ నుంచి బయటపడింది. బాలీవుడ్‌లోనే కాకుండా ఇటు తెలుగు, తమిళం అంటూ దక్షిణాది భాషల్లోను శ్రుతి క్రేజీ బ్యూటీగా దూసుకుపోతుంది. అసలు పాప్ సింగర్ అయిన శృతి అప్పట్లో సొంత బ్యాండ్ కూడా మెయింటేన్ చేసింది. 
 
అయితే హీరోయిన్ గా బిజీ అయిన తర్వాత షోస్ ఇవ్వడం మానేసి అప్పుడప్పుడు నేపధ్య గాయనిగా తన టాలెంట్ చూపిస్తూ ఉన్నది. కేవలం  నటిగా, సింగర్‌గా మాత్రమే కాకుండా రైటర్‌గా కూడా తన సత్తా చాటుకోవాలని శ్రుతి ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కోసం శృతి హసన్ స్క్రిప్ట్స్ సిద్ధం చేసుకుంది. 
 
ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలన్నదే ఆమె డ్రీం అట. ఆ దిశగా అడుగులు వేసే ముందు ఇలా అనుభవం సంపాదించుకోవడం కోసం షార్ట్ ఫిలిమ్స్ పై ద్రుష్టి పెట్టిందట. తన తండ్రిలా నటనలో మేటి అనిపించుకోకపోయినప్పటికీ, ఆయనలా తనకు కూడా మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయని మాత్రం శృతి చాటుకుంటుంది. అంటే అతి త్వరలో శృతి డైరెక్షన్‌లో ఓ అదిరిపోయే సినిమా వస్తుందనమాట.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments