Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 ఏళ్ల జగడ... జగడ... శివపై డాక్యుమెంటరీతో వర్మ

Webdunia
బుధవారం, 24 సెప్టెంబరు 2014 (17:24 IST)
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చి సంచలనం సృష్టించిన 'శివ' రోటిన్ చిత్రాలకు బ్రేక్ వేసి అప్పట్లో దేశవ్యాప్తంగా మంచి పేరు సాధించింది. రాంగోపాల్ వర్మ దర్శకుడుగా రూపొందించిన శివ చిత్రం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించడమే కాకుండా నాగార్జునకు మాస్ హీరో ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. 
 
ఆ తర్వాత శివ చిత్రం టైపు చిత్రాలు ఎన్నో దూసుకు వచ్చాయి. అంతేకాదు ఆ చిత్రంలోనటించిన ఎంతోమంది నటులకు మంచి బ్రేక్ ఇచ్చింది శివ. ఈ చిత్రం విడుదలై 25 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో 'శివ' చిత్రంపై డాక్యుమెంటరీని తీశారు. దీనిని అక్టోబర్ 5 తేదిన విడుదల చేయబోతున్నారు. డాక్యుమెంటరీ వివరాలను రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్లో వెల్లడించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments