Webdunia - Bharat's app for daily news and videos

Install App

శింబు, నయనతార పెళ్లి.. పోస్టర్ల కలకలం..!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (13:11 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో అగ్రతారగా వెలుగుతున్న అందాల తార నయనతారకు మాజీ ప్రియుడు శింబుతో పెళ్లి అయిపోయింది అని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. వీరిద్దరి పెళ్లి పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. 
 
అది వీరికి నిజం పెళ్లైతే బాగుండు అని అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పెళ్లి ఫోటోలు నిజమైన పెళ్లి ఫోటోలు కావు. వీరిద్దరూ కలసి తాజాగా నటిస్తున్న 'ఇదు నమ్మ ఆలూ' సినిమాలోని స్టిల్స్. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో వీరిద్దరికి పెళ్లి జరుగుతుంది. 
 
ఆ పెళ్లి ఫోతోలనే దర్శకనిర్మాతలు పబ్లిసిటీకి ఉపయోగించుకున్నారు. రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని సిలంబరసన్ నిర్మిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments