Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చ కామెర్ల చికిత్స కోసమే చెన్నైలో ఉంటున్నా: శాంతి శ్రీహరి వెల్లడి

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (18:00 IST)
ప్రస్తుతం తాను పచ్చ కామెర్లకు చికిత్స చేయించుకుంటున్నానని, అందువల్లే చెన్నైలో ఉంటున్నట్టు దివంగత నటుడు శ్రీహరి భార్య, నటి శాంతి చెప్పారు. ఈ చికిత్స నిమిత్తం చెన్నైలోని తన సోదరి నివాసంలో ఉంటున్నట్టు తెలిపారు. పైగా కామెర్ల వల్ల తాను తీవ్రమైన అనారోగ్యానికి గురికాలేదని వివరణ ఇచ్చారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. తన ఆరోగ్యం బాగాలేనిమాట వాస్తవమేగానీ, తాను విషమ పరిస్థితుల్లో లేనని ఆమె వివరణ ఇచ్చారు. తాను ప్రస్తుతం పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతున్నానని, ప్రస్తుతం చెన్నైలోని తనసోదరి లలితకుమారి (ప్రకాష్ రాజ్ మాజీ భార్య) నివాసంలో ఉంటూ కామెర్లకి చికిత్స పొందుతున్నానని ఆమె వివరించారు. 
 
చెన్నైలో చికిత్స తర్వాత తాను కోలుకున్నానని ఆమె చెప్పారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే వున్నానని శాంతి శ్రీహరి తెలిపారు. పచ్చకామెర్లు వచ్చిన తర్వాత డాక్టర్లు నాన్‌వెజ్ తినొద్దని చెప్పగా తాను పెడచెవిన పెట్టడమే అసలు సమస్యకు కారణమని ఆమె వివరణ ఇచ్చారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments