Webdunia - Bharat's app for daily news and videos

Install App

షారూఖ్ పుత్రోత్సాహం: దీపికా కాంప్లిమెంటే బెస్ట్!

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (19:14 IST)
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పుత్రోత్సాహంలో ఉన్నాడు. షారూఖ్ లేటెస్ట్ హిట్ సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' ద్వారా ఆయన చిన్న కుమారుడు అబ్ రామ్ వెండితెర అరంగేట్రం చేశాడు. దీంతో, బాలీవుడ్ ప్రముఖులంతా షారూఖ్ కుమారుడి ఎంట్రీని అభినందించారు. 
 
అయితే  అన్నింట్లోకంటే దీపికా పదుకునే ప్రశంసే ఉత్తమమైనదని షారూఖ్ ఖాన్ పేర్కొన్నాడు. అబ్ రామ్ చూడముచ్చటగా ఉన్నాడని, తరువాతి సినిమాలో అబ్ రామ్‌తో నటించాలని ఉందని దీపికా చెప్పిందని షారూఖ్ సక్సెస్ మీట్‌లో తెలిపాడు.
 
కాగా, షారూఖ్ తాజా సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' వారాంతానికి 108 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments