Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమ్ మీనన్‌ మూవీ నుంచి సమంత అవుట్: చైతూతో లేనట్లే.!

Webdunia
మంగళవారం, 12 మే 2015 (14:50 IST)
ఏ మాయ చేసావె, మనం, ఆటో నగర్ సూర్య వంటి సినిమాల్లో ముచ్చటగా మూడుసార్లు జతకట్టిన సమంత, నాగచైతన్య నాలుగోసారి కూడా జతకడుతారని అభిమానులందరూ ఆసక్తితో ఎదురుచూశారు. అయితే సమంత చాలా బిజీగా ఉండటంతో నాగచైతన్య సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
 
సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన గౌతమ్ మీనన్ సినిమాలోనే నటించే ఛాన్స్ మళ్లీ వచ్చినా.. సమంత డేట్స్ విషయంలో అడ్జెస్ట్ చేయలేకపోయిందని.. తద్వారా ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. 
 
ఇందులో భాగంగా గౌతమ్ సార్‌కి సమంత సారీ కూడా చెప్పిందని.. తమిళంలో బిగ్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సమంత డేట్స్ అడ్జెస్ట్ చేయలేకే ఈ ప్రాజెక్టును వదులుకున్నట్లు చెప్పిందని సమాచారం. దీంతో గౌతమ్ హీరోయిన్ వేటలో పడ్డారు. అచ్చం ఎన్బదు మడమయడా.. అనే సినిమా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments