Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రౌడీ Fellow' విజయానందం: మంచి కలెక్షన్స్‌తో రన్!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (19:38 IST)
నారా రోహిత్‌ హీరోగా మూవీ మిల్స్‌, సినిమా 5 పతాకంపై రూపొందిన చిత్రం 'రౌడీఫెలో'. విశాఖ సింగ్‌ హీరోయిన్‌. ప్రకాష్‌రెడ్డి నిర్మాత. కృష్ణచైతన్య దర్శకుడు. ఈనెల 21న విడులైన చిత్రం మంచి కలెక్షన్లతో రన్‌ అవుతుందని దర్శక నిర్మాతలు విజయసభ ఏర్పాటు చేశారు. 
 
నారా రోహిత్‌ మాట్లాడుతూ.. డైలాగ్స్‌ను దర్శకుడు బాగా రాశాడు. విజయంలో అందరికీ భాగస్వామ్యం వుంది. నా అభిమానులు విజయవాడలో పైరసీ క్యాసెట్లను పట్టుకుని సినిమాకు హెల్ప్‌ చేశారు. అందరికీ థ్యాంక్స్‌ చెబుతున్నానని అన్నారు.
 
దర్శకుడు మాట్లాడుతూ... నారా రోహిత్‌ కథను నమ్మి నటించాడు. నిజాయితీగా సినిమా తీస్తే అందరికీ నచ్చుతుందని రుజువయింది అన్నారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలన్నింటిలో ఈ సినిమానే బెస్ట్‌ సినిమా. కథ, డైలాగ్స్‌, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ అన్నీ వున్నాయి. ఇంకా ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా' అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments