Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రైస్ బకెట్ ఛాలెంజ్" సూపర్: రాజమౌళి ప్రశంసలు

Webdunia
మంగళవారం, 26 ఆగస్టు 2014 (11:25 IST)
స్ఫూర్తి పరంగా 'ఐస్ బకెట్ ఛాలెంజ్'కు తీసిపోని రీతిలో భారత్‌లో ప్రారంభమైన 'రైస్ బకెట్ ఛాలెంజ్' పట్ల ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఫేస్ బుక్‌లో స్పందించారు. ఇదో గొప్ప ఆలోచన అని ప్రశంసించారు. 
 
ఈ మహోన్నత కార్యక్రమానికి అందరూ వెన్నుదన్నుగా నిలవాలని రాజమౌళి పిలుపునిచ్చారు. దీనిపై రాజమౌళి సోమవారం పోస్టింగ్ పెట్టగా, 4వేల మందికిపైగా షేర్ చేసుకోవడం విశేషం.
 
కాగా ఐస్ బకెట్ ఛాలెంజ్ తరహాలో తెలుగు మహిళ మంజు లత డిఫరెంట్ ఛాలెంజ్ తీసుకున్నారు. రైస్ బకెట్ ఛాలెంజ్‌గా పేరు పెట్టి దేశంలోని పేద ప్రజలకు.. అన్నం పెడుతున్నారు. 
 
ఈ ఛాలెంజ్‌కు హైదరాబాద్‌లో మంచి ఆదరణ లభించిందని ఆమె అన్నారు. తప్పకుండా ఈ సేవా కార్యక్రమంలో పలువురు పాల్గొంటారని ఆమె ఆశించారు. ఇందుకు సహకరించిన సోషల్ మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments