Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ జీవిత కథ.. 'నేను నేనే రామునే'.. 'బుద్ధిమంతులకు మాత్రమే'..!

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (13:35 IST)
వివాదాలకు నిలయమైన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ జీవిత కథ వెండితెరపై రాబోతోంది. ఈ సినిమా 'నేను నేనే రామునే' పేరిట రూపొందింది. ఈ చిత్రానికి రత్నాచారి పమ్మి దర్శకత్వం వహించాడు. ఈ నెల 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు, 'బుద్ధిమంతులకు మాత్రమే' అనే ట్యాగ్ లైన్ పెట్టినట్టూ దర్శకుడు తెలిపారు. 
 
ఈ సినిమా తీసే ముందు తాను రాంగోపాల్ వర్మని కలిసి విషయం చెప్పానని, 'నేను అందరి జీవిత చరిత్రలూ తీస్తున్నప్పుడు నువ్వు నా చరిత్ర తీయడంలో తప్పులేద'ని చెప్పి ప్రోత్సహించారని దర్శకుడు చెప్పారు. 
 
వర్మకి చాలా మంది అభిమానులున్నారనీ, వారంతా చూసినా ఈ సినిమా హిట్టవుతుందని దర్శకుడు అన్నారు. వర్మకి ఎంతో ఇష్టమైన శ్రీదేవి పాత్రను తానిందులో పోషించానని సందీప్తి చెప్పింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments