Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కుమార్తె ఆధ్యకు పేవ్‌మెంట్ మీది చెరుకు రసమా...? హవ్వ అంటున్న ఫ్యాన్స్...

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (17:49 IST)
ఈమధ్య పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎండలు బాగా మండిపోతున్నాయి. మనకు తెలిసిన విషయమే కదా. ఐతే ఈ ఎండా కాలంలో తొలిసారిగా తన కుమార్తె ఆద్యకు చెరకు రసం తాగించానంటూ రేణూ దేశాయ్ ట్వీట్ చేశారు. 

 
రోడ్లపై తోపుడు బళ్లపై తయారుచేసే చెరకు రసాన్ని తాగించినట్లు రేణూ ట్వీట్ చేస్తూ చెరకు రసాన్ని తాగుతున్న ఆద్య ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాంతో కొందరు క్యూట్ ఆద్యా అని రిప్లై ఇస్తే... మరికొందరు... తక్కువ రకం ఐసును కలిపి చెరకు రసాన్ని తయారు చేస్తారు మేడమ్... జాగ్రత్త. ఆద్య, అకీరలు ఇంకా పెద్దవలేదు. వారు... ఇలాంటి వాటిని తట్టుకోలేరంటూ మరికొందరు జాగ్రత్తలు సూచించారు. మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో...?

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments