Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ బర్త్ డేకు రెండు తాయిలాలు... ఉత్సాహం చూపిస్తున్న రేణూ దేశాయ్

Webdunia
సోమవారం, 25 ఆగస్టు 2014 (16:20 IST)
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా అని వాళ్లంతా తెగ ఎదురుచూస్తున్నారట. ఇంతకీ ఎవరు వాళ్లనేగా మీ సందేహం. అదేనండీ... పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన పిల్లా నువ్వులేని జీవితం స్పెషల్ ట్రైలర్ ను సెప్టెంబరు 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అదేవిధంగా పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న గోపాల గోపాల చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు కూడా సెప్టెంబరు 2 ముహూర్తాన్ని ఎంచుకున్నారట. ఈ రెండు తాయిలాలను పవన్ అభిమానులకు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. 
 
ఐతే ఈ రెండింటితో పాటు పవన్ మాజీ భార్య రేణూదేశాయ్ కూడా భారీ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. రేణూ దేశాయ్ తెరకెక్కించిన ‘ఇష్క్ వాలా లవ్’ సినిమా క్రేజ్ పెంచుకోవడానికి పవన్ ఇమేజ్ ను బాగా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆడియోనాడు పవన్ సంతకంతో ఉన్న సీడీని చూపించి హైప్ సృష్టించిన రేణూ, పవన్ బర్త్ డేనాడు ‘ఇష్క్ వాలా లవ్’ టీజర్ ను విడుదల చేసి పవన్ పుట్టినరోజుకు తన బహుమతి అంటూ ట్వీట్లు ఇచ్చేందుకు సిద్ధమయిపోతోందన్న ప్రచారం జరుగుతోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments