Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశి రీ ఎంట్రీకి రెడీ... అయినా కండిషన్లు తప్పవు..!

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (17:09 IST)
సినీ పరిశ్రమలో నటుల కంటే నటీమణులే కండిషన్లు ఎక్కువగా గుప్పిస్తుంటారు. అయితే మార్కెట్‌లో వారి డిమాండ్‌ను బట్టి దర్శక నిర్మాతలు హీరోయిన్ల డిమాండ్‌లకు ముఖ్యత్వం ఇస్తుంటారు. ఇదిలా ఉంటే రీ ఎంట్రీకి రెడీ అంటున్న రాశి దర్శక నిర్మాతలకు పలు కండిషన్లను పెడుతున్నట్టు సమాచారం.
 
ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామా కథా చిత్రాలలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కథానాయిక రాశి.  పెళ్లి చేసుకుని, కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రాశి, మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి తనకు తెలిసిన దర్శక నిర్మాతలకు సమాచారాన్ని చేరవేస్తోంది. 
 
తాను మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని చెబుతోందట. నదియా లాంటి తారలు చేస్తున్న పవర్ ఫుల్ క్యారెక్టర్లు కావాలని అడుగుతోందని అంటున్నారు. అయితే, హీరోలకు, హీరోయిన్లకు తల్లిగా మాత్రం నటించనని కండిషన్ పెడుతున్నట్టు చెబుతున్నారు. అక్క, ఆంటీ పాత్రలకు రెడీ అని అంటోంది రాశి. మరి ఆమె కోరుతున్నట్టు అవకాశాలు వస్తాయో రావో, వేచి చూడాలి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments