Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్ర పెదవుల చిన్నది ఆలియా భట్ అతడ్ని లాగేసింది... కత్రినా కస్సంటోంది...

Webdunia
బుధవారం, 23 జులై 2014 (15:21 IST)
ఆలియా భట్ ఇటీవల బాలీవుడ్లో తారాజువ్వలా సెక్సీ రాకెట్లా దూసుకొచ్చిన హీరోయిన్. ఈ హీరోలున్నారే... అని కొంతమంది అంటుంటే ఆలియా మాత్రం ఆ హీరో ఉన్నాడే అంటోందట. ఇంతకీ ఆ హీరో ఎవరనేగా మీ క్వచ్చన్. మరేంలేదు... కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ మధ్య ఎంతో కాలంగా లవ్వాట సాగుతోంది. పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు సైతం వచ్చాయి. 
 
దీనితో వాళ్లిద్దరూ అర్థరాత్రి పార్టీలు చేసుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈమధ్య వారిద్దరూ కలిసి ఎక్కడా కనిపించట్లేదట. పైగా రణబీర్ కపూర్ సరసన కత్రినా కైఫ్ నటించాల్సిన సినిమా నుంచి ఆమెను పనిగట్టుకుని తొలగించాడట రణబీర్. 
 
తొలగిస్తే తొలగించాడు.. ఆ స్థానంలో ఆలియా భట్ కు ఛాన్సిచ్చాడట. ఆమెకు ఛాన్సివ్వడమే కాదు అర్థరాత్రి పార్టీలకు కూడా ఆమెతో తెగ తిరుగుతున్నాడట. ఈ విషయం తెలుసుకున్న కత్రినా కస్సుబుస్సుమంటోందట.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు