Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్ రికార్డ్... 30 మందితో రానా సహజీవనం..!

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (12:51 IST)
భారత దేశంలోకి డేటింగ్ కల్చర్ వచ్చి చాలా కాలమే అయినా, అది తెలుగువాళ్లకు మాత్రం అంతగా అంటుకోలేదు. బాలీవుడ్ సినీ స్టార్స్‌లో పలువురు డేటింగ్ కల్చర్‌ను ఫాలో అవుతుంటే, టాలీవుడ్ నటీనటులు మాత్రం ఆమడంత దూరంలో ఉంటున్నారనే వార్తను యంగ్ హీరో రానా బ్రేక్ చేస్తున్నాడు. 
 
ఈ మధ్యనే 30వ వడిలోకి అడుగుపెట్టిన రానా, సినిమాల్లోకి వచ్చి చానాళ్లే అయినా సరైన హిట్టు ఒక్కటి కూడా అందుకోలేదు. అయితేనేం పుకార్లలో మాత్రం ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన కాంపిటేషన్‌లో 'మోస్ట్ డిజైరబుల్ మెన్‌'గా రానా ఎన్నికయ్యాడు. 
 
ఆ సందర్భంగా రానా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. చాలామంది హీరోయిన్లతో మీ పేరు లింక్ పెట్టి ప్రచారం జరిగింది కదా.. అని అంటే ఏమాత్రం సిగ్గుపడకుండా ఆవునని తెలిపిన రానా, వాటిలో కొన్ని నిజాలు ఉన్నాయని, కానీ పుకార్లు, అబద్దాలే ఎక్కువ తెలివిగా సమాధానం ఇచ్చాడు. 
 
ఇంతకీ ఎంతమంది అమ్మాయిలతో డేటింగ్ చేశావు అని అడిగితే.. సింపుల్‌గా 30 మందితో అని చెప్పి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాడు. ఆ వెంటనే నవ్వుతూ అంతమందితో నా పేరు లింక్ చేసి పుకార్లు పుట్టించారు, అవన్నీ నిజం కాదని అంటూ కొసమెరపు ఇచ్చాడు. మొత్తంమీద పుకార్లు వచ్చిన అందరితో కాకపోయిన వారిలో కొందరితో సహజీవనం చేసిన విషయాన్ని రానా పరోక్షంగా అంగీకరించాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments