Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి రాంగోపాల్ వర్మ 'స్పాట్‌'

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (21:21 IST)
రాంగోపాల్‌వర్మ సంక్రాంతికి 'స్పాట్‌' పెట్టేందుకు కత్తులు నూరుతూ.. గన్నుల్లో బుల్లెట్లు నింపుతున్నారు. ఓబుల్‌ రెడ్డికి పరిటాల రవి పెట్టిన యదార్ధ స్పాట్‌ని తన తాజా చిత్రం 'స్పాట్‌'లో ప్రేక్షకులకు చూపించబోతున్నారాయన. పలు భారీ బడ్జెట్‌ చిత్రాలను ఢీకొడుతూ.. సంక్రాంతి బరిలోకి 'స్పాట్‌'ను వదులుతున్నారు. 
 
భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న రక్తచరిత్ర తరహా ఫ్యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పాట్‌' ఇటీవలే రెండో షెడ్యూల్‌ పూర్తి చేసుకొని, మూడో షెడ్యూల్‌లోకి అడుగుపెట్టింది. అత్యంత త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments