Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవిపై వర్మ ట్వీట్స్: పీఆర్పీ కంటే పెద్ద తప్పు చేయొద్దు!

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (17:07 IST)
రాంగోపాల్ వర్మ తాజాగా మెగాస్టార్ చిరంజీవిని పట్టుకున్నారు. వివాదాస్పద ట్వీట్లతో సంచలనం రేపే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ట్వీట్లతో వివాదం రేపారు.

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 150వ సినిమాకు చిరంజీవే దర్శకత్వం వహించుకోవాలని సూచించాడు. అలా చేయని పక్షంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం కంటే పెద్ద తప్పుచేసినట్టవుతుందని పేర్కొన్నాడు.
 
చిరంజీవికి దర్శకుల కంటే చాలా ఎక్కువ విషయాలు తెలుసన్నాడు. త్రివిక్రమ్, వినాయక్ వంటి వాళ్లతో 150వ సినిమా తీస్తే అదో మామూలు సినిమా అవుతుందని పేర్కొన్న వర్మ, చిరంజీవే దర్శకత్వం వహిస్తే మరో 'బాహుబలి' అవుతుందని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments