Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల రోజుల్లో నాన్న 150వ సినిమాపై న్యూస్... రామ్ చరణ్

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (17:14 IST)
చిరంజీవి 150వ సినిమాపై మెగాస్టార్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొన్న నేపధ్యంలో త్వరలోనే ప్రకటన వెలువడనుందని చిరు తనయుడు, హీరో రామ్చరణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు తెలియజేశారు. తన తండ్రి నటించనున్న సినిమాపై నెల రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. బ్లడ్ బ్యాంక్‌ లో చిరంజీవి జన్మదిన వేడుకల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, ఇంకా నాగబాబు తనయుడుతో కలిసి రామ్చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ... నాన్నగారి 150 సినిమాపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పుకొచ్చారు. 
 
ఇదిలావుంటే చిరంజీవి తన సతీమణితో సహా నేపాల్ వెళ్లారు. అక్కడ పూజలు చేసేందుకు వెళ్లినట్లు చెపుతున్నారు. మరోవైపు రామ్ చరణ్ తన తండ్రికి దాదాపు 1.25 కోట్ల విలువైన ల్యాండ్ క్రూజర్ విఎక్స్ వి8 మోడల్ కు చెందిన విలాసవంతమైన కారును పుట్టినరోజు బహుమతిగా ఇచ్చాడు. ఈ కారును చిరంజీవి తన నేపాల్ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత ఉపయోస్తాడని టాలీవుడ్ న్యూస్.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments